SRD: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావాణి కార్యక్రమం లక్ష్యమని కంగ్టి ఎంపీడీవో దయాకర్‌రావు తెలిపారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి ఐదు దరఖాస్తులు అందాయి. గ్రీవెన్స్ దరఖాస్తులను అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: అర్జీలను వెంటనే పరిష్కరించాలి: MPDO


