GDWL: అలంపూరు పరిధిలోని 8వ వార్డులో నూతనంగా పింఛన్ల కోసం లబ్ధిదారులు ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా వివరాల వెరిఫికేషన్ (పరిశీలన) ప్రక్రియను వార్డ్ ఆఫీసర్ శరత్ బాబు, స్థానిక కౌన్సిలర్ పద్మావతి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తులను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటమన్నారు.
తెలంగాణ
పెన్షన్ దరఖాస్తులను పరిశీలించిన అధికారులు


