హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం

MNCL: మంచిర్యాల ఏసీసీలోని యూనియన్ ఆఫీస్‌లో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిళ్ల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం నిర్వహించారు. 20, 21వ డివిజన్ల కార్పొరేటర్లు గంగవరపు వెంకటేశ్వర్ రావు, జోగుల సదానందం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ప్రజలకు కంటి వైద్య నిపుణులు పరీక్షలు చేశారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించనున్నట్లు తెలిపారు.