KNR: చిగురుమామిడి మండల కేంద్రంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య సిబ్బంది శిబిరానికి హాజరైన వారికి ఆరోగ్య పరీక్షలు చేసి, పలు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయాలన్నారు.
తెలంగాణ
చిగురుమామిడిలో ఉచిత వైద్య శిబిరం


