హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇబ్బంది లేకుండా డ్రైనేజీ నిర్మించాలి'

NRPT: దామరగిద్ద మండలం బాపనపల్లిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణాన్ని రైతుల పొలాలకు ఇబ్బంది కలగకుండా చేపట్టాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ కోరారు. సోమవారం మండల ప్రజావాణిలో వినతిపత్రం అందజేసి, సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు.