హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

MDCL: కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మేడ్చల్ తహసీల్దార్  కార్యాలయాన్ని బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు. ర్యాలీగా తరలివచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ అనుషారెడ్డికి వినతిపత్రం అందజేశారు.