హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ఢీకొని మహిళ మృతి..!

BPT: చీరాల ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. బెంగళూరు - హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇది ప్రమాదమా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.