ADB: గ్రామీణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండ సాంగి గ్రామంలో రూ.18 లక్షల VBG రామ్‌జీ నిధులతో అంతర్గత కాలువల నిర్మాణానికి MLA పాయల్ శంకర్ భూమిపూజ చేశారు. రైతుల సౌలభ్యం కోసం పొలాలకు దారులు, పంటల నిల్వకు గోదాముల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
గ్రామీణ అభివృద్ధికి కేంద్ర నిధులు: ఎమ్మెల్యే


