హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజావాణిలో 20 దరఖాస్తులు

SRCL: తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 20 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో రమేష్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదులు సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. అధికారులు సమయపాలన పాటించాలన్నారు.