హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచులకు ఓటు హక్కు కల్పించాలి: వెంకట రాములు

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచులకు ఓటు హక్కు కల్పించాలని జిల్లా సర్పంచుల సంఘం కన్వీనర్ బత్తుల వెంకట రాములు గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉపసర్పంచులకు చెక్ పవర్ రద్దు చేయాలని, జనరల్ ఫండ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.