SRCL: ఎయిడ్స్ నియంత్రణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సోమవారం ఐడీఓసీ నుంచి ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. 1097 టోల్‌ఫ్రీ నంబర్, క్యూ ఆర్ కోడ్‌తో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయాలన్నారు.
తెలంగాణ
'ఎయిడ్స్ నియంత్రణపై విస్తృత అవగాహన కల్పించాలి'


