NDL: ఆళ్లగడ్డలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అవమానం జరిగింది. నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు రాత్రివేళ నల్లరంగు పూశారు. ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, దీనికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్ విగ్రహానికి అవమానం..!


