NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడమే సీఎంఆర్‌ఎఫ్ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని అన్నారు.
తెలంగాణ
సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే


