హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట

BPT: సంతమాగులూరు(M) లోని ఏల్చూరు గ్రామంలో విజయ గణపతి స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.