హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి: ఎంపీడీవో

NRPT: ప్రజా సమస్యల పరిష్కారానికి మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో, నోడల్ అధికారి పృధ్విరాజ్, తహసీల్దార్ రామకోటి తెలిపారు. సోమవారం మండల కాంప్లెక్స్‌లో నిర్వహించిన ప్రజావాణికి 10 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి 30 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.