W.G: బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కో- కన్వీనర్స్ ఇంజేటి వెంకటేశ్వర్లు, గాదిరాజు వెంకటేశ్వరరాజు నేతృత్వంలోని ప్రతినిధి బృందం జేసీ కల్పశ్రీకి భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడుగుంటల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సోమవారం అందించింది.
ఆంధ్రప్రదేశ్
'జలాల పరిరక్షణకు ఇంకుడు గుంటలు తవ్వాలి'


