TPT: తిరుపతి కొర్లగుంటలో గార్మెంట్స్ షాప్ కోసం భవనం అద్దెకు ఇస్తానని రూ.2.50 లక్షల అడ్వాన్స్ తీసుకొని మోసం చేసిన ఘటనపై ఈస్ట్ CI శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన పూజల మీన, ఆమె భర్త ప్రభాకర్ ఫోన్ పే ద్వారా అడ్వాన్స్ చెల్లించగా, భవనం అప్పగించకుండా డబ్బులు తిరిగి ఇవ్వబోమని యజమాని ఢిల్లీబాబు బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో రూ.2.50 లక్షల చీటింగ్


