PPM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని ఏఐటీయూసీ మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ కుమార్ పిలుపునిచ్చారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని, 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి'


