హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రారంభం

KRNL: కోసిగి 1వ వార్డులో ఉప్పర కులస్థులు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని శ్రావణమాసం తొలి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి జలాభిషేకం నిర్వహించి, పుష్పాలంకరణతో ప్రత్యేక పూజలు చేశారు. మహా మంగళహారతి నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.