PPM: వీరఘట్టం మండలం చిదిమి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పార్వతీ సమేత కాశీ సుందర విశ్వేశ్వర స్వామి ఆలయ శిఖరానికి గ్రామ ప్రజలు సోమవారం పూజలు చేశారు. నాగావళి నది నుంచి 1008 బిందెలతో జలాన్ని తీసుకువచ్చి అభిషేకాలు నిర్వహించారు. గ్రామ పురోహితులు గోపీ బాబు ఆధ్వర్యంలో వేదమంత్రాలతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆలయ ధర్మకర్త వెంకటరమణ నాయుడు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 1008 బిందెలతో వర్షాల కోసం పూజలు


