హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీనియర్ జర్నలిస్ట్ బేత కుమారస్వామి మృతి

PPM: సీనియర్ జర్నలిస్ట్ బేత కుమారస్వామి అనారోగ్యంతో మృతి చెందిన విషయం అత్యంత విచారకరమని గుమ్మలక్ష్మీపురం మీడియా పాత్రికేయులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పాత్రికేయ రంగంలో ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.