KDP: ఉత్తమ అధికారిగా జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్న బద్వేల్ RDO చంద్ర మోహన్ను రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు రమణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రజలకు, రైతులకు అందిస్తున్న సేవలను గుర్తించి కలెక్టర్ ప్రశంసాపత్రం అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా RDO చంద్ర మోహన్ను అభినందించి, శాలువాతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశంసాపత్రం అందుకున్న RDOకు సన్మానం


