హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలి'

KDP: చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లె పెన్నా నది నుంచి ప్రతిరోజు పెద్ద ఎత్తున తరలిపోతున్న ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని సోమవారం బీజేపీ నాయకులు MRO రమాకుమారికి వినతిపత్రం అందజేశారు. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక వెళ్లిపోతోందని అన్నారు. భూగర్భ జలాలు ఇంకిపోకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల నాయకులు తహసీల్దారు కోరారు.