నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ సుజాత 47వ డివిజన్ జండావీధి ప్రాంతంలో కార్పొరేటర్ రామకృష్ణతో కలిసి వాటర్ ట్యాంక్, ఉర్దూ పాఠశాల ప్రాంగణాలను సోమవారం పరిశీలించారు. పాఠశాల ప్రాంగణానికి అవసరమైన మరమ్మతు పనులతో పాటు పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలకు అవసరమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
47 వ డివిజన్‌లో పర్యటించిన మేయర్


