NLR: పాఠశాలల్లో విద్యార్థులకు దాతలు ఆహారం అందించే 'శుభదిన్ భోజన్' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల పుట్టిన రోజులు, వివాహాలు, ఇతర శుభకార్యాల సందర్భంగా పాఠశాల, హాస్టల్ విద్యార్థులకు భోజనం, స్వీట్లు అందించేందుకు ముందుగా యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇటీవల చుంచులూరు, యడవల్లిలో కార్యక్రమాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
‘శుభదిన్ భోజన్'కు ముందుకొస్తున్న దాతలు


