SS: అగళి మండలంలో ఇరిగేపల్లి మంజు చరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బార్డర్ క్రికెట్ టోర్నమెంట్‌లో రాయలసీమ ఇరిగేషన్, గ్రేటర్ రాయలసీమ కోఆర్డినేటర్ హలుకురు కాంతారాజు పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కాంతారాజు మాట్లాడారు. క్రీడలు యువతలో ఆరోగ్యం, క్రమశిక్షణ పెంచుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బార్డర్ క్రికెట్ టోర్నమెంట్‌లో కాంతారాజు


