ATP: గుత్తి మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిఐటియు అనుబంధ సంస్థతో నిరసన ర్యాలీ చేపట్టారు. మున్సిపాలిటీ కార్మిక సంఘం అధ్యక్ష ,కార్యదర్శులు సూర్యనారాయణ,రామంజి మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం గాంధీచౌక్ వద్ద మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా'


