హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటరు వివరాల సవరణకు 24 వరకు గడువు'

GNTR: SIR ప్రక్రియలో భాగంగా ఫిరంగిపురం(M)లో 10,594 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు సంబంధిత BLOలను సచివాలయంలో కలిసి తమ వివరాలను సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. సోమవారం ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న సచివాలయంలో అడిషనల్ AERO సీహెచ్ నాగ శ్రీనివాస్ ఓటర్లు వివరాలను పరిశీలించారు.