హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యుత్ టవర్ల భూసేకరణకు 100% నష్టపరిహారం'

BPT: విద్యుత్ టవర్ల నిర్మాణం కోసం భూమి కోల్పోయిన రైతులకు కూటమి ప్రభుత్వం 100 శాతం నష్టపరిహారం అందిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సభలో సభ్యులు కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలను పాటించకపోవడం వల్లే రాష్ట్రంలో లైన్లు, సబ్‌స్టేషన్‌ల నిర్మాణం నిలిచిపోయిందన్నారు.