హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

మార్కాపురం: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు కలెక్టర్‌ను ఆదేశించారు.