హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్కల్‌లో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణి

KMR: తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో సోమవారం కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు భూపతి రెడ్డి పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రేస్ పార్టీ పేద ప్రజల పక్షపాతి అని, పేద ప్రజల సంక్షేమనికి కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు.