హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయపురం ఐ.టి.ఐ కి దరఖాస్తుల ఆహ్వానం

CTR: విజయపురం ప్రభుత్వ ఐ.టి.ఐ 2026-27 సంవత్సరమునకు మూడవ విడత అడ్మిషన్లు కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ భైరవుడు సోమవారం తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోపు కళాశాలలో అందజేయాలన్నారు. ఈనెల 20వ తేదీ కళాశాలలో జరిగే కౌన్సిలింగ్‌కు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నరు.