హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★  కలెక్టరేట్లో PGRS కార్యక్రమం నిర్వహిస్తున్న DRO మల్లికార్జున
★  ఈ నెల 19 వేంపల్లిలో జిల్లా స్థాయి యోగా పోటీలు
★  యువత చదువు, కెరీర్‌పై దృష్టి పెట్టండి: ఎస్సై శ్యామ్‌సుందర్‌రెడ్డి 
★  జిల్లాలో డయల్ యువర్ CMD కార్యక్రమాన్నినిర్వహిస్తున్న APSPDCL సీఎండీ శివశంకర్