SS: శ్రావణమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ధర్మవరం శివానగర్‌లోని బచ్చునాగంపల్లి శ్రీ కాశీవిశ్వనాథ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటకృష్ణరెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కాశీవిశ్వనాథ స్వామి సన్నిధిలో వెంకటకృష్ణరెడ్డి


