హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాగుపాడు హైస్కూలుకు ప్రతిభ పురస్కారాలు

ELR: కాగుపాడు గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు సుంకవల్లి వెంకట కృష్ణారావు, సూర్యలక్ష్మి దంపతులు స్థానిక హైస్కూల్‌కు లక్ష రూపాయల విరాళం సోమవారం అందజేశారు. ప్రతిభ గల విద్యార్థులకు రూ. 50 వేల నగదు పురస్కారాలు, విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, పాఠశాలకు ప్రింటర్, కంప్యూటర్ మానిటర్, ఐరన్ ర్యాకులు అందజేశారు.