హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దళితవాడల్లో సమస్యలు పరిష్కరించాలి'

AKP: పరవాడ మండలం దళితవాడలో సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. సోమవారం బాపడపాలెం, పరవాడ, భరిణికం దళితవాడలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరవాడ దళితవాడలో స్మశాన వాటిక లేకపోవడంతో దహన సంస్కారాలకు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. బాపడపాలెంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు.