హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్పందించకపోతే ఓట్లు పోతాయి: MRO

NLR: SIRలో ఓటు హక్కు కోల్పోయిన వారు సరైన పత్రాలు తీసుకొని స్థానిక సచివాలయయానికి వెళ్లి నమోదు చేయించుకోవాలని తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే ఓటు కోల్పోయిన వారికి నోటీసులు జారీ చేశామన్నారు.బుచ్చి మండలం పల్లప్రోలు గ్రామంలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. నోటీసు ఇచ్చిన స్పందించకపోతే ఓటును తొలగిస్తామన్నారు.