PLD: సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించగా, వాటిని విని సంబంధిత అధికారులతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక


