ELR: చింతలపూడిలో జర్నలిస్టుల సమస్యలు తీర్చాలని APWJ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని, జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని తదితర అంశాలతో కూడిన వినతి పత్రం ఎమ్మార్వోకు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టుల సమస్యలు తీర్చాలంటూ వినతి


