KDP: పులివెందుల మున్సిపాలిటీని 40 వార్డులుగా విభజించే ప్రతిపాదనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ పరిధిలోని కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు 33 వార్డులు ఉండగా, ప్రస్తుతం వాటిని 40 వార్డులుగా పునర్విభజించారు. ఈ మేరకు ఈ నెల 15న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
మున్సిపాలిటీ విభజనకు ఆమోదం


