హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటా సంక్షేమ పథకాల ప్రచారం

CTR: ఎస్‌ఆర్‌పురం మండలంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ వి.ఎం. థామస్‌ ఆదేశాల మేరకు ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, బూత్‌ కన్వీనర్లు పాల్గొన్నారు.