అన్నమయ్య: మదనపల్లె ఎస్‌ఐఆర్ అనంతరం ఓటర్ల జాబితాల్లో మార్పులపై వైసీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిస్సార్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, ఒకే కుటుంబ సభ్యులను వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మార్చిన అంశాలను పరిశీలించాలని కోరారు. నోటీసులు అందుకున్న దూర ప్రాంత ఓటర్లకు ప్రత్యామ్నాయ విచారణ అవకాశాలు కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్‌ఐఆర్ నోటీసులపై కలెక్టర్‌కు వైసీపీ వినతి


