ELR: నిడమర్రు మండలం చిననిండ్రకొలను గ్రామంలోని హైస్కూల్‌లో కొత్త చిత్రం 'పరదేశి' షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఉంగుటూరు ఎమ్మెల్యేపత్సమట్ల ధర్మరాజు సోదరులు పత్సమట్ల భీమరాజు గ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. అనంతరం షూటింగ్ స్థలాన్ని సందర్శించి చిత్ర బృందంతో కొద్దిసేపు ముచ్చటించారు.
ఆంధ్రప్రదేశ్
నిడమర్రులో 'పరదేశి' షూటింగ్ ప్రారంభం


