హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★  జిల్లాలో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాలతో వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు 
★  స్త్రీశక్తి పథకానికి మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది: అధికారులు
★  సోమశిల నీటిమట్టం 23.112 టీఎంసీలు
★  జిల్లాలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. నేటి నుంచి అత్యవసర వైద్య సేవలు బంద్‌