ASR: రాజవొమ్మంగిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి, పంటి వైద్య పరీక్షలు, రక్తదాన శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గోవింద ఫంక్షన్‌హాల్‌లో కొనసాగుతున్న శిబిరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. వైద్యులు కంటి, పంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందిస్తున్నారు. పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన


