KKD: పలాసపాకలి గ్రామంలో తాగునీటి సమస్యతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి ప్రభావంతో నీటి లభ్యత తగ్గడంతో పలు ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్య.. ఇబ్బందుల్లో గ్రామస్థులు


