SKLM: భద్రాచలంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి భజన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన శ్రీ సిద్ధి వినాయక దుర్గా భవాని మహిళా భజన బృందానికి మురపాకలో ఘన సన్మానం జరిగింది. మురపాకలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి మురపాక పూర్వ సర్పంచ్ అల్లంసెట్టి అప్పలరాజు బృంద సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మురపాకలో భజన బృందానికి సన్మానం


