KKD: రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని, అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏఈ కుటుంబంపై Dy. CM విచారం


