E.G: విద్యార్థినుల భద్రత, మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో నిర్వహించిన ‘మీ భద్రత – మా బాధ్యత’ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థినుల భద్రత, మహిళల రక్షణకు ప్రాధాన్యత'


