హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ జట్టుకు ప్రవీణ్ ఎంపిక

SS: పుట్టపర్తికి చెందిన కుమార్ ప్రవీణ్ యాదవ్ ఫుట్‌బాల్‌లో ప్రతిభ చాటాడు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన అండర్‌-14 ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకుని రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా వరాధి ఇంటర్‌నేషనల్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రవీణ్‌ను అభినందించారు.